• #19 చిత్రం భళారే విచిత్రం by Bala Bhanu Prakash

  • Jun 27 2021
  • Length: 1 min
  • Podcast

#19 చిత్రం భళారే విచిత్రం by Bala Bhanu Prakash

  • Summary

  • కదిలే బొమ్మలు చెప్పే ఎన్నో కథలు

    కోలాహలం చేపిస్తాయి…. కన్నీళ్లు పెట్టిస్తాయి

    కలహాలు పుట్టిస్తాయి…. హాయిని కలిగిస్తాయి

    కడుపు పగిలేలా నవ్విస్తాయి

    కడుపు మండేలా కోపం తెపిస్తాయి

    ఎన్నో వైవిధ్య పాత్రలను తెర మీదకు ఎక్కిస్తాయి

    తరతరాలు చూపిస్తాయి

    నాటి సామ్రాజ్యాల నుండి నేటి సమాజం వరకు

    కార్మికుడి నుండి నాయకుడి వరకు

    అందరి కథలు ఉన్నాయి...అందని వ్యధలు ఉన్నాయి

    భావాలని బందిస్తాయి

    దెయ్యాన్ని అయిన దైవాన్ని మనతోనే ఉన్నట్టు చూపిస్తాయి

    మనల్ని చూపే ప్రతిబింబాలు అవుతాయి

    మనల్ని మార్చే గ్రంధాలయాలు అవుతాయి

    ఉల్లాసానికైనా, విజ్ఞానానికైన

    ఇది ఒక అంతులేని ప్రపంచం

    నీవు ఒక కల్పితం కావొచ్చు కానీ కలలకు, కళలకు నువొక కల్పతరువువు సినీ అమ్మ.

    Written by Bala Bhanu Prakash

    Follow @ bhanu_5657

    Narrated by Manoj

    Follow @manojoriginal

    Show More Show Less

What listeners say about #19 చిత్రం భళారే విచిత్రం by Bala Bhanu Prakash

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.