Sadhguru Telugu cover art

Sadhguru Telugu

By: Sadhguru Telugu
  • Summary

  • ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
    Show More Show Less
Episodes
  • దేవుడున్నాడా అని అడిగితే, బుధ్ధుడు ఏమి చెప్పాడో తెలుసా? Does God Exist
    May 24 2024
    ఇద్దరు వ్యక్తులు, అలా మూలన చీకట్లో నిలుచుని, బుద్ధుడిని “ దేవుడు ఉన్నాడా లేడా?” అనే అనివార్యమైన ప్రశ్న అడుగుతారు. వారిలో ఒకరు గొప్ప భక్తుడు, మరొకరు తీవ్రమైన నాస్తికుడు. మరి వారికి వచ్చిన జవాబు ఏంటి? ఈ వీడియోలో సద్గురు, నమ్మకాలు ఏర్పరుచుకోవడానికి ఇంకా సత్యాన్ని అన్వేషించడానికి మధ్య గల భేదాన్ని, అలాగే దానికి ఆధ్యాత్మిక ప్రక్రియతో గల సంబంధాన్ని వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    10 mins
  • ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు- ఒక మాంక్ ఇంకా అబౌట్ కథ, సద్గురు What if Today is Your Last Day
    May 23 2024
    చనిపోయే క్షణాన ఉండే అద్భుతమైన సంభావ్యతలను గురించి సద్గురు వివరిస్తున్నారు, అలాగే ఒక ఫాదర్ ఇంకా సన్యాసి కథను వివరిస్తూ చక్కగా జీవించడానికి గల ప్రాముఖ్యతను కూడా తెలుపుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    9 mins
  • శబ్దానికున్న శక్తి - ధ్యానలింగానికి సద్గురు పగులు ఎందుకు పెట్టారు? The Power of Sound
    May 22 2024
    "కేవలం ఇద్దరు సైనికులు నడిచినప్పుడు, టన్నుల బరువు మోయగల బ్రిడ్జి కూలిపోతుంది - కేవలం వాళ్లు పర్ఫెక్ట్ శృతిలో నడవడం వల్ల! ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. స్కూల్లో పర్ఫెక్ట్ మ్యుజీషియన్‌లను తయారు చేయం. ఎందుకంటే బిల్డింగ్ కూలగొట్టేస్తారు!కాబట్టి దేన్నైనా సరే, ఉత్త శబ్దంతో కూలగొట్టొచ్చు" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show More Show Less
    9 mins

What listeners say about Sadhguru Telugu

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.